India vs Australia : Former Cricketer Predicts The Winner Of The Test Series | Oneindia Telugu

2018-12-21 111

Team India made a blunder in the second Test by not playing a specialist spinner in Ravindra Jadeja. Nathan Lyon has been the man for Australia so far in the series. He has picked 16 wickets so far in the series and become the nemesis of the opposition feels Michael Vaughan
#IndiavsAustralia
#INDVSAUS
#MichaelVaughan
#RavindraJadeja
#NathanLyon

భారత్‌తో రెండు టెస్టుల అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-1తో సమంగా ఫలితాలను రాబట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా సాధించిన విజయంతో పోలిస్తే పెర్త్‌లో ఆసీస్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఇక మూడో టెస్టులో విజయంతో నిర్ణయాత్మక టెస్టు బాక్సిండే డే టెస్టుకు ఇరు జట్లు సమాయత్తమవుతోన్న తరుణంలో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సిరీస్ గెలుచుకునేది ఎవరో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ జోస్యం చెప్తున్నాడు. పెర్త్ వేదికగా టీమిండియాను గడగడలాడించిన నాథన్ లయన్ మిగిలిన మ్యాచ్‌లలోనూ విజృంభిస్తాడని పేర్కొన్నాడు. తద్వారా మ్యాచ్ తమ చేతికొస్తుందంటూ వ్యాఖ్యానించాడు.